IPL 2022, Sunrisers Hyderabad vs Kolkata Knight Riders Highlights: Tripathi, Markram star in SRH's third straight win
#SRH
#sunrisershyderabad
#ipl2022
#kavyamaran
#rahultripathi
#aidenmarkram
#kanewilliamson
#srhvskkr

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జోరు కొనసాగుతోంది. సీజన్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిన తర్వాత కోలుకున్న జట్టు ఇప్పుడు 'హ్యాట్రిక్' విజయాలు నమోదు చేసింది. శుక్రవారం జరిగిన పోరులో రైజర్స్ 7 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ఓడించింది. ఈ విజయంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా తీన్మార్ వేస్తున్నారు. ఫన్నీ మీమ్స్, పోస్ట్‌లతో తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. విజయంలో కీలక పాత్ర పోషించిన రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్కరమ్‌లపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.